Перейти к содержимому

మంత్రాలయం రాఘవేంద్రుడి సన్నిధిలో ఉపాసన! | Upasana Konidela Visits Mantralayam 🚁

Samayam Telugu

0:00 / 0:00

మంత్రాలయం రాఘవేంద్రుడి సన్నిధిలో ఉపాసన! | Upasana Konidela Visits Mantralayam 🚁

181 306 просмотров · 1 день назад
Samayam Telugu
674 тыс. подписчиков
181 306 просмотров · 1 день назад
సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆమెకు శ్రీమఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. మంచాలమ్మ తల్లికి, రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పూజలు చేసిన అనంతరం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రాలయంలో భక్తుల కోసం అపోలో వైద్య సేవలు, వసతి గృహ నిర్మాణం చేపట్టాలని స్వామిజీ కోరగా, రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఉపాసన తెలిపారు. Upasana Konidela, entrepreneur and wife of Mega Power Star Ram Charan, paid a devotional visit to the sacred Mantralayam Sri Raghavendra Swamy Temple in Kurnool district. Arriving via a special helicopter, she was warmly welcomed by the Sri Matham authorities. After offering special prayers to Goddess Manchallamma and Sri Raghavendra Swamy Moola Brindavanam, she met Sri Subudhendra Tirtha Swamiji and received his divine blessings and Prasadam. Upon Swamiji's request to set up Apollo medical services and lodging facilities for devotees in Mantralayam, Upasana assured that these welfare projects would be implemented soon with Swamiji's blessings. Watch the full video for complete details! #UpasanaKonidela #Mantralayam #RaghavendraSwamy #RamCharan Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)