సాంఖ్యయోగం - భగవద్గీత రెండవ అధ్యాయం | Bhagavad Gita Chapter 2 Sankhya Yogam in Telugu
సనాతన అమరవాణి
0:00 / 0:00
సాంఖ్యయోగం - భగవద్గీత రెండవ అధ్యాయం | Bhagavad Gita Chapter 2 Sankhya Yogam in Telugu
49 просмотров · 13 дней назад
సనాతన అమరవాణి
272 подписчика
49 просмотров · 13 дней назад
శ్రీమద్భగవద్గీత - ద్వితీయోఽధ్యాయః | సాంఖ్యయోగం
(Bhagavad Gita Chapter 2 - Sankhya Yogam with Telugu Explanation)
భగవద్గీతలోని అత్యంత ముఖ్యమైన అధ్యాయాలలో 'సాంఖ్యయోగం' ప్రధానమైనది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆత్మ తత్త్వం, స్వధర్మ ప్రాశస్త్యం, నిష్కామ కర్మయోగం మరియు స్థితప్రజ్ఞుని లక్షణాలను ఈ వీడియోలో భావాన్ని సమగ్రంగా వివరించడం జరిగింది.
భగవద్గీత సందేశాన్ని, సంస్కృత భాషా సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వివరణ ఎంతో ఉపకరిస్తుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని సంస్కృత వ్యాకరణం, శ్లోకాలు మరియు భగవద్గీత పాఠాల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#BhagavadGita #SankhyaYogam #సాంఖ్యయోగం #BhagavadGitaTelugu #SanskritSlokas #TeluguBhakti #GitaUpadesam #SpiritualTelugu