Перейти к содержимому

Arunachalam గిరి ప్రదక్షిణ లాగే ఇక ప్రతి పౌర్ణమికీ శ్రీకాళహస్తి ‘కొండ చుట్టు’, ఏంటి దీని ప్రత్యేకత?

BBC News Telugu

0:00 / 0:00

Arunachalam గిరి ప్రదక్షిణ లాగే ఇక ప్రతి పౌర్ణమికీ శ్రీకాళహస్తి ‘కొండ చుట్టు’, ఏంటి దీని ప్రత్యేకత?

89 270 просмотров · 5 месяцев назад
BBC News Telugu
2,15 млн подписчиков
89 270 просмотров · 5 месяцев назад
అరుణాచలం, సింహాచలంలోలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో కూడా శివపార్వతుల గిరి ప్రదక్షిణ జరుగుతుంది. దీన్నే స్థానికులు ‘కొండచుట్టు’ అంటారు. అయితే ఏడాదికి రెండు సార్లే జరిగే దీనిని ఇక ప్రతి పౌర్ణమికీ జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అసలు ఏంటి దీని ప్రత్యేకత? #Srikalahasti #KondaChuttu #AndhraPradesh #Arunachalam ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu