Перейти к содержимому

#YeChotaNuvvunna Full Song With Telugu Lyrics | Johnny Movie | Maa Paata Mee Nota | Pawan Kalyan

Maa Paata Mee Nota

0:00 / 0:00

#YeChotaNuvvunna Full Song With Telugu Lyrics | Johnny Movie | Maa Paata Mee Nota | Pawan Kalyan

33 386 570 просмотров · 4 года назад
Maa Paata Mee Nota
5,22 млн подписчиков
33 386 570 просмотров · 4 года назад
Watch & Enjoy Ye Chota Nuvvunna Full Song With Telugu Lyrics From Johnny Movie. Watch 2024 Viral Songs ▶️ https://bit.ly/4b7PgaS Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   Song Name : Ee Chota Nuvvunna Movie Name : Johnny Banner : Geetha Arts Produced : Allu Aravind Director : Pawan kalyan Starring : Pawan Kalyan, Renudesai Music : Ramana Gogula Lyrics : Sirivennela Sitarama Sastry Singers : Rajesh, Nanditha Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd Ye Chota Nuvvunna Song Lyrics in Telugu ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా పెదవులకెన్నడూ తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత నూరేళ్ళు నీతో సాగనీ వెతికే ఆ స్వర్గం మనతో చేరని ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను #Yechotanuvvunna #Johnny #Johnnymovie #PawanKalyan #Renudesai #Ramanagogula #Pawankalyanhitsongs #Sirivennelasitaramasastri #TeluguSongs #LatestTeluguSongs #TeluguLoveSongs #TeluguMelodySongs #BestTeluguSongs #TollywoodSongs #MaaPaataMeeNota Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic Follow us on Whatsapp: