Baba Vanga 2027 Predictions : 2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?-TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Baba Vanga 2027 Predictions : 2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?-TV9
5 010 просмотров · 5 часов назад
TV9 Telugu Digital
3,16 млн подписчиков
5 010 просмотров · 5 часов назад
Baba Vanga 2027 Predictions : 2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?-TV9
ఒక వ్యక్తి ఏదైనా ఒక సూపర్ పవర్ మీకు చూపిస్తామంటారు. కానీ అలాంటి పవర్ ఆయనకు లేదని మీరు అనుకుంటారు. కానీ అది నిజమని మీరు నమ్మేలా ఆయన.. తన శక్తిని చూపిస్తారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వావ్ అని ఆశ్చర్యపోతారు. వచ్చే ఏడాది మీలానే చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే.. భవిష్యత్తులో నిజంగానే అలాంటి వ్యక్తులు మీకు ఎదురుపడొచ్చు. బాబా వంగా ఇలా చెప్పారంటూ ఓ వాదన ప్రచారంలో ఉంది. ఇప్పుడు నడుస్తోంది 2026 సంవత్సరం కదా. నెక్స్ట్ ఇయర్.. అంటే.. 2027లో కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగుచూస్తాయని బాబా వంగా చెప్పారంటున్నారు ఆమె అనుచరులు. ఒక డిసీజ్ లేదా జన్యుపరమైన ప్రయోగంతో ఇలాంటి శక్తులు మనుషులకు వస్తాయంట. అసలు మానవాతీత శక్తులు అంటే ఏమిటి? మనుషులు చేయలేని పనులు ఎవరైనా చేయగలిగితే.. వాళ్లకు మానవాతీత శక్తులు ఉన్నాయంటారు. అలాంటివారిని సూపర్ హ్యూమన్స్ అని పిలవడం మామూలే. మరి బాబా వంగా చెప్పినట్లు నిజంగానే అలాంటి వాళ్లు పుడతారా? లేదా ఉన్నవారికే కొన్ని అతీత శక్తులు వస్తాయా? అసలది సాధ్యమేనా? బాబా వంగా ఇలా చెప్పారనడానికి ఆధారాలున్నాయా? మరి ఆమె అనుచరులం అని చెప్పుకుంటున్నవారు చేసే వాదనకు బేస్ ఏమిటి?
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#BabaVanga #BabaVangaPredictions #2027Predictions #BabaVanga2027 #Superhumans #FuturePredictions #Future2027 #GeneticEngineering #AI #WorldWar #AlienPrediction #NaturalDisasters #ViralPredictions #WorldNews #TrendingNews #TV9D