ఒకే ఒక్కడు చరిత్ర మార్చేశాడు! 🤯 | The Complete Story of SpaceX & Elon Musk in Telugu| Vishwam Telugu
Vishwam Telugu
ఒకే ఒక్కడు చరిత్ర మార్చేశాడు! 🤯 | The Complete Story of SpaceX & Elon Musk in Telugu| Vishwam Telugu
547 просмотров · 2 недели назад
Vishwam Telugu
137 подписчиков
547 просмотров · 2 недели назад
Hello Friends! 'విశ్వం తెలుగు' ఛానెల్‌కి స్వాగతం. ఒకప్పుడు అంతరిక్షం (Space) అంటే కేవలం అమెరికా (NASA), రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాల ప్రభుత్వాల చేతుల్లోనే ఉండేది. కానీ ఒకే ఒక్క మనిషి తన పట్టుదలతో ఆ చరిత్రను మార్చేశాడు. ఆ మనిషి పేరే ఎలాన్ మస్క్ (Elon Musk), ఆ కంపెనీ పేరే SpaceX!
పాత ఇనుముతో రాకెట్లు చేసిన ఒక మామూలు ప్రైవేట్ కంపెనీ వరుసగా మూడు సార్లు ఫెయిల్ అయి దివాలా తీసే స్టేజ్ నుండి.. నాసా (NASA) నే ఎలా ఆశ్చర్యపరిచింది? Reusable Rockets తో ప్రపంచాన్ని ఎలా మార్చింది? భవిష్యత్తులో స్టార్‌షిప్ (Starship) ద్వారా మనుషులను అంగారక గ్రహం (Mars) పైకి తీసుకెళ్లే మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ స్పెషల్ 15 నిమిషాల డాక్యుమెంటరీలో తెలుసుకుందాం!
spacex history in telugu, elon musk life story telugu, starship launch telugu, falcon 9 landing telugu, mars mission telugu, vishwam telugu facts, science and space facts in telugu, multi planetary species, spacex documentary telugu.
#SpaceX #ElonMusk #SpaceXTelugu #VishwamTelugu #TeluguDocumentary #MarsMission #Starship #ScienceFactsTelugu #SpaceFactsTelugu