కరవు నేలలో డ్రాగన్ దిగుబడులు||అంతర్ పంటగా డ్రాగన్ సాగు||dragon fruit cultivation in Anantapur||😍😍😍
RC TIMES
0:00 / 0:00
కరవు నేలలో డ్రాగన్ దిగుబడులు||అంతర్ పంటగా డ్రాగన్ సాగు||dragon fruit cultivation in Anantapur||😍😍😍
10 215 просмотров · 5 лет назад
RC TIMES
20,5 тыс. подписчиков
10 215 просмотров · 5 лет назад
#rctimes#dragon_fruit#cultivation#farmer#rithu#agriculture#agri#anantapur#ATP @ToneAgri@karshakaMithra@DiscoverAgriculture @Farming_Leader@ToneAgri@karshakaMithra@DiscoverAgriculture@Farming_Leader@ తెలుగు రైతుబడి @సుమన్ టివీ రైతు @hmtv Agri @raithu nestham @N5 Media @AgriTech Telugu @Natures Voice @ETV Annadata
డ్రాగన్ ఫ్రూట్ లాభాల సాగు
అనంతపురం జిల్లాలో తక్కువ నీటి వనరులతో నాణ్యమైన దిగుబడులను అందించే డ్రాగన్ ఫ్రూట్ సాగులో జిల్లా రైతులు ముందడుగు వేస్తున్నారు... డ్రాగన్ ఫ్రూట్ సాగు వల్ల ప్రారంభ పెట్టుబడులు మినహా తదుపరి పెట్టుబడులు తక్కువ కావడం 20 ఏళ్ళ పాటు మంచి దిగుబడులు రావడం రైతులకు లాభదాయకంగా మారుతోంది.. వియత్నాం దేశంలో విస్తారంగా సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్ సాగు అనంతపురం జిల్లాలో మొదలైంది... జిల్లాలో 20 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగవుతోంది...అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన వజ్జల మల్లికార్జున అనే రైతు చినీ తోటలో విన్నూత్నంగా ఏడాది క్రితం డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేపట్టారు... సాగు చేసిన ఏడాదిలోనే ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు మొదలయ్యాయి.. పూర్తిగా సేంద్రియ ఎరువుల వాడకంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు రైతు వజ్జల మల్లికార్జున..డ్రాగన్ పంట సాగుకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.. ఐతే ఏటా దిగుబడులు పెరగడంతో లాభాలు కూడా మరింతగా పెరుగుతుంటాయి.. డ్రాగన్ పంట సాగులో 68 రకాలు ఉన్నాయి..డ్రాగన్ ఫ్రూట్ లో ఔషధ గుణాలు , పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల డ్రాగన్ ఫ్రూట్ వినియోగం కూడా ఇటీవల పెరిగింది..