Перейти к содержимому

అసమానుండగు ఓ క్రీస్తు ( V-2) || Worship Song || Asamaanundagu O Kristhu

Jesus Reigns

0:00 / 0:00

అసమానుండగు ఓ క్రీస్తు ( V-2) || Worship Song || Asamaanundagu O Kristhu

274 просмотра · 10 дн. назад
Jesus Reigns
208 подписчиков
274 просмотра · 10 дн. назад
ప॥అసమానుండగు ఓ క్రీస్తు-అద్వితీయుండగు దేవ అల్పయు ఓమేఘ-(2) నీవే ప్రభువా-నీవే ప్రభువా ॥అస॥ 1. ఇహపరములలో నీ జన్మ-మహానందము కలిగించె అభయమునిచ్చి మాకు-భయభీతిని బాపితివి (2) ॥అస॥ 2. నీ జీవిత వాక్కులన్ని-సజీవము జనులందరికి పావనుడ ప్రభుయేసు-అవనికి మాదిరి నీవె (2) ॥అస॥ 3. మరణము గెల్చిన మా ప్రభువ-పరమ దేవుడవు నీవే సాతానును ఓడించి-నీతిగ మము తీర్చితివి (2) ॥అస॥ 4. పాపశాపములు బాపితివే చూపితివే పరమదారి శక్తిగల ఓ ప్రభువా-నీకే మా స్తోత్రములు. (2) ॥అస॥ 5. విశ్వమంతట ఓ దేవ-శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది-ఉన్నతమైన ప్రేమ (2) ॥అస॥ 6. సంఘమునకు శిరస్సు నీవే-అంగములుగ మము జేసితివి సత్యసంపూర్ణుడా-సర్వమహిమ నీకే (2) ॥అస॥