Перейти к содержимому

అమ్మగారి చేతులతో సిద్ధమైన అమ్మవారి చిత్రాలు 🙏🌺 | ఇంత భక్తితో లక్ష్మీదేవి పూజ ఎప్పుడైనా చూశారా? ❤️

Bhavam Creations

0:00 / 0:00

అమ్మగారి చేతులతో సిద్ధమైన అమ్మవారి చిత్రాలు 🙏🌺 | ఇంత భక్తితో లక్ష్మీదేవి పూజ ఎప్పుడైనా చూశారా? ❤️

2 738 просмотров · 2 недели назад
Bhavam Creations
4,7 тыс. подписчиков
2 738 просмотров · 2 недели назад
మా అమ్మా నాన్నల కృష్ణాష్టమి పూజ | భక్తితో బాలకృష్ణుడికి ఆరాధన | శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీకూ కలగాలి | మా అమ్మా నాన్న కృష్ణాష్టమి సందర్భంగా మా అమ్మగారు, నాన్నగారు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజించారు. 🙏💙 మా అమ్మగారు బాలకృష్ణుడిని ఎంతో అందంగా అలంకరించి, భక్తితో పూజా కార్యక్రమం నిర్వహించారు. మా నాన్నగారు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిని పారాయణం చేస్తూ స్వామివారిని ఆరాధించారు. 🦚🪔 శ్రీకృష్ణుడికి కాయము, వెన్న, పాయసం వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ పవిత్రమైన కృష్ణాష్టమి పూజా దృశ్యాలను మీరు కూడా భక్తితో వీక్షించి, బాలకృష్ణుడి ఆశీస్సులు తీసుకోండి. 🙏💙 శ్రీకృష్ణ పరమాత్మ కృపతో మీ ఇంట్లో 🌸 ఆరోగ్యం 🌸 ఆనందం 🌸 ఐశ్వర్యం 🌸 సుఖశాంతులు ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. #శ్రీకృష్ణాష్టమి #కృష్ణాష్టమి #బాలకృష్ణుడు #శ్రీకృష్ణుడు #కృష్ణుడిపూజ #కృష్ణభక్తి #గురుకృప #దైవభక్తి #తెలుగుభక్తి #సనాతనధర్మం #హిందూసంప్రదాయం #KrishnaAshtami #KrishnaJanmashtami #LordKrishna #Balakrishna #KrishnaPuja #KrishnaBhakti #DevotionalVideo #TeluguDevotional #SanatanaDharma #Bhakti #VamsikrishnaOfficial అమ్మగారి స్వహస్తాలతో సేకరించిన అమ్మవారి చిత్రాలు 🙏 | ఈరోజు లక్ష్మీదేవి పూజలో ప్రతిష్ఠించారు ❤️ | అమ్మగారి    • అమ్మగారి స్వహస్తాలతో సేకరించిన అమ్మవారి చి...   40 ఏళ్ల తర్వాత గురువును చూడటానికి వచ్చిన శిష్యుడు ❤️ | ఇదే గురువు సంపాదించే అసలైన సంపద! | Guruvu | 40 ఏళ్ల తర్వాత గురువు    • 40 ఏళ్ల తర్వాత గురువును చూడటానికి వచ్చిన శ...   సర్పవరం శ్రీ భావన్నారాయణ స్వామి దర్శనం 🙏 | అమ్మానాన్నలతో మా ఆలయ ప్రయాణం | Sarpavaram Temple | సర్పవరం    • సర్పవరం శ్రీ భావన్నారాయణ స్వామి దర్శనం 🙏 |...   25 సంవత్సరాల తర్వాత గురువులకు శిష్యుల ఘన సన్మానం | హృదయాన్ని హత్తుకునే క్షణాలు ❤️ | 25 సంవత్సరాల    • 25 సంవత్సరాల తర్వాత గురువులకు శిష్యుల ఘన స...   ఉద్యోగం మానేసి... అమ్మానాన్నలతో నా జీవితం | ఇది కథ కాదు... మా జీవితంలోని నిజమైన అనుభూతులు ❤️ | ఉద్యోగం    • ఉద్యోగం మానేసి... అమ్మానాన్నలతో నా జీవితం ...   ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా Amway సప్లిమెంట్స్ పై అమ్మానాన్నల లైవ్ అనుభవం! 😱🙏 | Live Experience | ఎలాంటి    • ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా Amway సప్లిమెంట్...   Nokia 235 4G Review for Elders | పెద్దవాళ్లకు ఉపయోగపడే నోకియా 4G ఫోన్! 📱✨| Nokia 235 4G    • Nokia 235 4G Review for Elders | పెద్దవాళ్...   సకల శత్రు గ్రహ దోషాలను నశింపజేసే నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం! 🙏✨ | #nrusimha | సకల    • సకల శత్రు గ్రహ దోషాలను నశింపజేసే నృసింహ స్...   సప్తగిరి పత్రికలో వచ్చిన 'అమ్మ ఆశీస్సులు' వ్యాసం చదువుతున్న నాన్నగారు! 🥺🙏 | సప్తగిరి    • సప్తగిరి పత్రికలో వచ్చిన 'అమ్మ ఆశీస్సులు' ...   ఇంటికొచ్చిన వానర దేవుళ్ళు.. బిస్కెట్లు ఎలా తీసుకున్నాయో! 🥺🙏 | #viralvideo | ఇంటికొచ్చిన    • ఇంటికొచ్చిన వానర దేవుళ్ళు.. బిస్కెట్లు ఎలా...   25 ఏళ్ల నాటి దేవుని పుస్తకాలు నిర్జీవమౌతుంటే నాన్నగారు ఏం చేశారో! 🥺🙏 | #viral | 25 ఏళ్ల నాటి దేవుని పుస్తకాలు    • 25 ఏళ్ల నాటి దేవుని పుస్తకాలు నిర్జీవమౌతుం...   బావ వస్తే నాన్నగారు చూపించిన పుస్తకాలు | ఆదిత్య జ్ఞాపకాలు | ఆ సరదా ముచ్చట్లు! 😂❤️| బావ వస్తే    • బావ వస్తే నాన్నగారు చూపించిన పుస్తకాలు | ఆ...   మంత్రాలకు చింతకాయలే కాదు.. ఎండిన వేపచెట్టు కూడా బతుకుతుందని నిరూపించిన శ్రీమన్నారాయణ మహిమ! 😱🙏 | మంత్రాలకు    • మంత్రాలకు చింతకాయలే కాదు.. ఎండిన వేపచెట్టు...   అమ్మమ్మ దాచుకున్న శ్రీరంగనాథుని గంధం | Ammamma Mudupu Sriranganatha Gandham | అమ్మమ్మ దాచుకున్న    • అమ్మమ్మ దాచుకున్న శ్రీరంగనాథుని గంధం | Amm...   అమ్మమ్మ దాచుకున్న పాత నాణేలు | Grandma's Rare Old Coins Collection | అమ్మమ్మ    • అమ్మమ్మ దాచుకున్న పాత నాణేలు | Grandma's R...   @Vamsikrishnaofficial9    / @jgvlearningnetwor   Health Related Videos::    • Health Care   ❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️ Disclaimer and Copyright for "Bhavam Creations" YouTube channel ❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️ The contents of this channel are expressed in good faith and are for informational purposes only. All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories. "Bhavam Creations" or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk. "Bhavam Creations" or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use. This is an individual channel, and all the contents are copyrighted. ❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️