Перейти к содержимому

వినాయక మండపాల్లో వరుణ మహా మంత్ర జప సంకల్పం 🙏 | సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన

SURYA NADIMPALLI

0:00 / 0:00

వినాయక మండపాల్లో వరుణ మహా మంత్ర జప సంకల్పం 🙏 | సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన

61 просмотр · 3 нед. назад
SURYA NADIMPALLI
2,12 тыс. подписчиков
61 просмотр · 3 нед. назад
🙏 ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వరుణ మహా మంత్ర జప సంకల్పం 🙏 వినాయక చవితి సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పిస్తూ వరుణ మహా మంత్ర జపం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా 15 సెప్టెంబర్ 2026 సాయంకాలం, దిన్నెదేవరపాడు సమీపంలోని GKR టౌన్షిప్‌లో శ్రీ నడింపల్లి నాగరాజశర్మగారి ఆధ్వర్యంలో భక్తులతో కలిసి వరుణ మహా మంత్ర జప సంకల్పం నిర్వహించారు. 🌧️ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని 🌾 పంటలు పుష్కలంగా పండాలని 💧 నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని 🐄 పాడి పంటలు అభివృద్ధి చెందాలని 🙏 ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ సంకల్పం నిర్వహించారు. 🕉️ వరుణ మహా మంత్రం: ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి । తన్నో వరుణః ప్రచోదయాత్॥ ప్రతి గణేష్ మండపం వద్ద భక్తులు ఈ సంకల్పాన్ని చెప్పి, వరుణ మహా మంత్రాన్ని జపించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 🌺 జై శ్రీ గణేశా 🙏 🌧️ జై వరుణ దేవా 🙏 #ganeshchaturthi #vinayakachavithi #varunamahamantra #andhrapradesh #ganeshutsavasamiti