Перейти к содержимому

Defence Entry #1: Tradesman Job అంటే ఏంటి? జీతం & Job Profile పూర్తి వివరాలు

Defence wallah _1619🥷⚔️

0:00 / 0:00

Defence Entry #1: Tradesman Job అంటే ఏంటి? జీతం & Job Profile పూర్తి వివరాలు

756 просмотров · 3 недели назад
Defence wallah _1619🥷⚔️
836 подписчиков
756 просмотров · 3 недели назад
DEFENCE ENTRY – VIDEO #1 🇮🇳 డిఫెన్స్‌లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి? వాటి Salary ఎంత? Job Profile ఎలా ఉంటుంది? అనే విషయాలను ఒక Seriesగా మీకు వివరించబోతున్నాను. ఈ Seriesలో మొదటి Topic – TRADESMAN. Tradesmanలో ఉండే ముఖ్యమైన Trades, వాటిలో చేసే పనులు, Job Profile, Salary మరియు ఇతర ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాం. ఇది Defence Entry Series – Video 1. రాబోయే వీడియోల్లో మరిన్ని Defence Jobs & వాటి Job Profiles గురించి తెలుసుకుందాం. Similar Searches: 1. Defence Tradesman Job అంటే ఏంటి? 2. Army Tradesman Salary ఎంత? 3. Defence Tradesman Job Profile 4. Army Washerman & Steward Job Details 5. Tradesmanలో ఎలాంటి Trades ఉంటాయి?