MAKU THODUGA - Telugu Christian Song with Lyrics - Rehoboth (Hebron), Allagadda
Joel Isaac
0:00 / 0:00
MAKU THODUGA - Telugu Christian Song with Lyrics - Rehoboth (Hebron), Allagadda
858 835 просмотров · 9 лет назад
Joel Isaac
13,2 тыс. подписчиков
858 835 просмотров · 9 лет назад
By,
Rehoboth prayer house, allagadda.
Lyrics:
పల్లవి: మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో
మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం
1. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా
పరము చేరువరకు దేవా మమ్ము నడిపెడవు.
2. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజూడగా
యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివి
3. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము
మాకుతోడుగా నీవుండగా మేము భయపడము