Перейти к содержимому

మా ఊర్లో వారం రోజుల పండగ ఏంటి? 😲 | నాటుకోడి పులుసు | Sunday Special Village Vlog📝

Maheshwari kondavlogs&creative

0:00 / 0:00

మా ఊర్లో వారం రోజుల పండగ ఏంటి? 😲 | నాటుకోడి పులుసు | Sunday Special Village Vlog📝

186 просмотров · 2 недели назад
Maheshwari kondavlogs&creative
277 подписчиков
186 просмотров · 2 недели назад
మా ఊర్లో వారం రోజుల పండగ ఏంటి? 😲 | నాటుకోడి పులుసు | Sunday Special Village V అందరికీ నమస్కారం ❤️ ఈరోజు మా ఇంట్లో Sunday Special‌తో మీ ముందుకు వచ్చాను. ముందుగా పిల్లలతో కలిసి టీ, బిస్కెట్లు తింటూ మా Sunday morningని మొదలుపెట్టాం. ☕🍪 ఆ తర్వాత ఇంట్లోనే రుచిగా నాటుకోడి పులుసు చేసుకున్నాను. తక్కువ నూనెతో, ఉల్లిపాయ, అల్లం, కారం, ఉప్పు, ఇంట్లో నూరుకున్న లవంగాలు, దాల్చిన చెక్క మసాలాతో చేసిన ఈ నాటుకోడి పులుసు ఎలా వచ్చిందో వీడియోలో చూడండి. 🍗🌶️ అయితే ఈ వారం వీడియో ఎందుకు లేట్ అయిందో తెలుసా? మా ఊర్లో వారం రోజుల పాటు ముత్యాలమ్మ పండగ జరిగింది. కొత్తగా గుళ్లు కట్టి ఆరు దేవుళ్లను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పండగ నిర్వహించారు. 🙏🌸 వారం రోజుల పండగ ఎందుకు జరిగింది? ఆ ఆరు దేవుళ్ల ప్రత్యేకత ఏంటి? అనే విషయాలు కూడా ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీకు తెలిసినవాళ్లతో Share చేయండి, మా ఛానల్‌కి కొత్తగా వచ్చినవాళ్లు Subscribe ❤️ చేసి మాతో ఉండండి. మీ ప్రేమ, మీ Support మా ఛానల్‌కి చాలా విలువైనది. 🙏❤️ #SundaySpecial #VillageVlog #NatuKodiPulusu #TeluguVlogs #TelanganaVlog #TeluguCooking #VillageCooking #MuthyalammaPanduga #NatuKodi #SundayVlog