Перейти к содержимому

Stuthi Paatruda || Telugu Christian Song || Good News Church, Vizag || Bro Yessanna Song

Benny Robert

0:00 / 0:00

Stuthi Paatruda || Telugu Christian Song || Good News Church, Vizag || Bro Yessanna Song

1 076 просмотров · 6 лет назад
Benny Robert
276 подписчиков
1 076 просмотров · 6 лет назад
Singers: Santosh, Madhu, Williams Keys : Benny Robert Rhythm Pads: Jeevan Live Mixing : Praveen Videography: Pradeep, Prasad, Joy & JD Contact: 9985343255 స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగ-నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ నీవాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో