Перейти к содержимому

నా మది నీదే చెలియా (పార్ట్-23) | ఇందు జీవితంలోకి మళ్లీ విఠల్!

Bhargus family కథలు

0:00 / 0:00

నా మది నీదే చెలియా (పార్ట్-23) | ఇందు జీవితంలోకి మళ్లీ విఠల్!

2 202 просмотра · 1 месяц назад
Bhargus family కథలు
2,39 тыс. подписчиков
2 202 просмотра · 1 месяц назад
నా మది నీదే చెలియా ❤️ | పార్ట్ - 23 ఇందు చదువుకున్న విషయం మహదేవయ్యగారికి తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. తన గతంలో జరిగిన సంఘటన కారణంగా చదువుకున్న కోడలు అంటేనే భయపడుతున్న మహదేవయ్యగారు ఇందును కోడలిగా అంగీకరించడానికి నిరాకరిస్తారు. కానీ విరాజ్ మాత్రం ఇందును వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. ❤️ మహదేవయ్యగారి మనసు మార్చేందుకు ఇందు, విరాజ్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. చివరికి ఇందు ఇంట్లోనే ఉండటానికి అనుమతి లభించినా, మహదేవయ్యగారు మాత్రం ఆమెతో మాట్లాడటం పూర్తిగా మానేస్తారు. ఇదిలా ఉండగా ఇందు మళ్లీ వైద్య విద్యను కొనసాగిస్తుంది. విరాజ్ ఇచ్చే ప్రేమ, ధైర్యంతో తన జీవితంలో ముందుకు సాగుతుంది. వారి పెళ్లిరోజు సందర్భంగా ఇద్దరి మధ్య జరిగే చిలిపి సంఘటనలు వారి ప్రేమను మరింత అందంగా చూపిస్తాయి. 💕 కానీ మరోవైపు దమయంతి మాత్రం ఇందును ఇంటి నుంచి దూరం చేయడానికి కొత్త కుట్రలు పన్నుతుంది. అయితే మహదేవయ్యగారు ఆమె ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకించి, ఇందే తన కోడలు అని స్పష్టం చేస్తారు. ఇక ఆసుపత్రిలో ఇందుకు ఎదురైన ఒక పేషెంట్ ఆమె గతాన్ని ఒక్కసారిగా కుదిపేస్తాడు. ఐదు నెలలుగా కోమాలో ఉన్న విఠల్ ఇందు స్వరానికి స్పందించడంతో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు విఠల్ ఎవరు? ఇందు గతంలో అతనితో ఏం జరిగింది? జగదీశ్వరీ కుటుంబం నుంచి ఇందు ఎలా బయటపడింది? ఇప్పుడు విఠల్ మళ్లీ ఇందు జీవితంలోకి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? తెలుసుకోవాలంటే “నా మది నీదే చెలియా – పార్ట్ 24” వరకు వేచి చూడాల్సిందే! ❤️ వీడియో నచ్చితే లైక్ చేయండి 👍 మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి 💬 మరిన్ని కథల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి ❤️ #నా_మది_నిదే_చెలియా #తెలుగుకథ #తెలుగురొమాంటిక్_స్టోరీ #తెలుగుసీరియల్ #లవ్‌స్టోరీ #పార్ట్23 Your query: telugu movies motivational speech motivational video facts in telugu best motivational video telugu facts motivational quotes inspirational quotes intresting facts telugu iq knowledge delight #viral short video telugu stories horror stories #more subscribers #growth channel #increase subscribers newly married couple stories rebirth stories in telugu bhargus family dharmasandehamulu book reading stories village drama stories priyamaina satruvu story telugu magazine stories one day stories #suman power creations #true golden words #motivation in telugu #voice of telugu #my own creation #daily upload video #live published video stories in telugu rich vs poor,voice of telugu stories for kids love stories adult stories family stories romantic stories Our facebook page:   / 1h1fv8t5zh