Перейти к содержимому

ఎంతో సుందరుడమ్మ తాను! | అద్భుతమైన క్రీస్తు స్తుతి గీతం | Entho Sundarudamma Thanu

Bethel Ministry ANP

0:00 / 0:00

ఎంతో సుందరుడమ్మ తాను! | అద్భుతమైన క్రీస్తు స్తుతి గీతం | Entho Sundarudamma Thanu

24 562 просмотра · 3 месяца назад
Bethel Ministry ANP
15 тыс. подписчиков
24 562 просмотра · 3 месяца назад
ఎంతో సుందరుడమ్మ తాను! | అద్భుతమైన క్రీస్తు స్తుతి గీతం | Entho Sundarudamma Thanu Song: ఎంతో సుందరుడమ్మ తాను (Reimagined Version) Presented By: Yesayya Songs 🎼 Original Song Credits Lyrics & Tune: Rev. M. Prasanth Raju Garu Original Singer: Pas. K. Parishuddarao Garu Music: Surendra Chinni 🙏 This song is a heartfelt reimagined rendition presented by Yesayya Songs. All rights and credits for the original composition belong to the respective authors and creators. This version is created solely for worship and the glory of God. ఎంతో సుందరుడమ్మ తాను – హృదయాన్ని పరవశింపజేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం. ఈ పాట ప్రభువైన యేసుక్రీస్తు మహిమ, సౌందర్యం మరియు ప్రేమను అద్భుతమైన పదాలతో వర్ణిస్తుంది. ఈ ఆత్మీయ గీతం మీ విశ్వాసాన్ని బలపరచి దేవుని సన్నిధిలో మరింత దగ్గర చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. మీకు ఈ పాట నచ్చినట్లయితే Like 👍 చేయండి, Share ↗️ చేయండి మరియు మరిన్ని తెలుగు క్రైస్తవ పాటల కోసం మా ఛానెల్‌ను Subscribe 🔔 చేయండి. "ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు" అనే భావాలతో యేసు క్రీస్తు మహిమను కీర్తించే ఈ ప్రసిద్ధ గీతం అనేక మంది విశ్వాసులను ప్రేరేపిస్తోంది. #YesayyaSongs #TeluguChristianSongs #ChristianWorshipSongs #JesusSongsTelugu #EnthoSundarudammaThanu #TeluguChristianSongs #JesusSongsTelugu #ChristianWorshipSongs #TeluguGospelSongs #YesayyaSongs #ChristianDevotionalSongs #WorshipSongs #TeluguChristianMusic #PraiseAndWorship #ChristianSongs2026 #JesusChrist #GospelMusic #ChristianReels #trendingchristiansongs ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||