“ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు | క్రీస్తేసుని ఈ త్యాగము | Telugu Christian Song” ✝️🙏
𝐉𝐞𝐬𝐮𝐬 𝐂𝐡𝐫𝐢𝐬𝐭 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐥 𝐆𝐨𝐝
0:00 / 0:00
“ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు | క్రీస్తేసుని ఈ త్యాగము | Telugu Christian Song” ✝️🙏
5 просмотров · 8 дней назад
𝐉𝐞𝐬𝐮𝐬 𝐂𝐡𝐫𝐢𝐬𝐭 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐥 𝐆𝐨𝐝
808 подписчиков
5 просмотров · 8 дней назад
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు
నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)
వెలలేనిదీ.. తన త్యాగం..కనలేనిదీ.. ఆ మరణం (2)
విలువైన నీ కోసమే – బలియాయెను మన కోసమే (2)
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము || ఎన్నెన్నో ||
1. ఎంతెంత అవమానము –
సహియించెను తన మౌనం (2)
అన్యాయమే గెలిచిందిగా –
మన శిక్షకు తను తలవంచెగా (2)
మెలిపెట్టిన కొరడాలు చీల్చేసేను అణువణువు
ఒలికించే తన రక్తమె మనపాప పరిహారమే
అది మనపాప పరిహారమే…
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము || ఎన్నెన్నో ||
2. శిరమంత ముండ్లేగా
పలుమార్లు దిగబడగ (2)
మోశాడు శిలువ భారమే (అది)
మనఘోర పాపభారమే (2)
బంధిచెను ఆ శీలలు వ్రేలాడెను తన తనువు
విడిచేసే తన శ్వాసనే విమోచించె మన ప్రాణమె
విమోచించె మన ప్రాణమె…
క్రీస్తేసుని ఈ త్యాగము
మనకోసమే బలియాగము
నీ రక్షణె తన ద్యేయము
నువు నమ్మినచో నిత్యజీవము
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు
నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)
వెలలేనిదీ.. తన త్యాగం..
కనలేనిదీ.. ఆ మరణం (2)
విలువైన నీ కోసమే –
బలియాయెను మన కోసమే (2)
#TeluguChristianSongs #ChristianSong #Jesus #JesusChrist #ChristianDevotionalSongs #TeluguDevotionalSongs #JesusLove #CrossOfChrist #JesusSacrifice #Calvary #ChristianWorship #TeluguWorship #ChristianMusic #TeluguChristian #GospelSongs #PraiseAndWorship #Bible #Salvation #EternalLife #Yesu #క్రీస్తు #యేసుప్రభు #క్రైస్తవగీతాలు #తెలుగుక్రైస్తవగీతాలు #యేసుప్రేమ ✝️🙏