Перейти к содержимому

పిల్లల గోలతో తలనొప్పి 😵‍💫 | A Day in My Life | ఇంటి పనులతో నా రోజు ❤️

Davalbhee natural vlogs

0:00 / 0:00

పిల్లల గోలతో తలనొప్పి 😵‍💫 | A Day in My Life | ఇంటి పనులతో నా రోజు ❤️

277 просмотров · 2 недели назад
Davalbhee natural vlogs
171 подписчик
277 просмотров · 2 недели назад
పిల్లలతో రోజంతా సందడే సందడి 😄❤️ వాళ్ల గోలతో ఒక్కోసారి తలనొప్పి వచ్చినా, వాళ్ల అల్లరే మనకి ఆనందం కూడా. ఈ వీడియోలో నా రోజువారీ పనులు, పిల్లలతో గడిపిన సమయం, ఇంటి పనులు, పిల్లల అల్లరి ఇలా నా ఒక రోజును మీతో షేర్ చేసుకున్నాను. ఒక అమ్మగా, ఒక గృహిణిగా రోజంతా చేసే చిన్న చిన్న పనులే నా ఈ A Day in My Life ❤️ వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment 💬 చేయండి, నా Channel ని Subscribe చేసుకోండి ❤️ #ADayInMyLife #DailyVlog #TeluguVlogs #TeluguVlogger #MomLife #Kids