Перейти к содержимому

వెంకటగిరిలో కొత్త విద్యుత్ చెత్త వాహనాలు ప్రారంభం.! 🚛🌿ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ | #MOPATITV #tpt

MOPATI TV

0:00 / 0:00

వెంకటగిరిలో కొత్త విద్యుత్ చెత్త వాహనాలు ప్రారంభం.! 🚛🌿ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ | #MOPATITV #tpt

54 просмотра · 7 дней назад
MOPATI TV
962 подписчика
54 просмотра · 7 дней назад
వెంకటగిరిలో కొత్త విద్యుత్ చెత్త వాహనాలు ప్రారంభం..! 🚛🌿 | ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ | MOPATI TV తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ చెత్త సేకరణ వాహనాలను స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించనున్నాయి. విద్యుత్ వాహనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్త సేకరణలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం IVR విధానం ద్వారా అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని కూడా చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 📺 స్థానిక వార్తల కోసం MOPATI TV ఛానల్‌ను Subscribe చేయండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి. #MOPATITV #Venkatagiri #KurugondlaRamakrishna #ElectricVehicles #WasteCollection #VenkatagiriMunicipality #SwachhBharat #SwachhAndhra #CleanGreenVenkatagiri #EnvironmentProtection #TirupatiDistrict #AndhraPradeshNews #TeluguNews #LocalNews #BreakingNews