Перейти к содержимому

ఇప్పటి వరకూ ఎవ్వరూ చూపించని వెలిగొండ టన్నెల్ డ్రోన్ వీడియో..! చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి

GAGANA MEDIA

0:00 / 0:00

ఇప్పటి వరకూ ఎవ్వరూ చూపించని వెలిగొండ టన్నెల్ డ్రోన్ వీడియో..! చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి

16 082 просмотра · 2 дня назад
GAGANA MEDIA
172 тыс. подписчиков
16 082 просмотра · 2 дня назад
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌కు సంబంధించిన అద్భుతమైన డ్రోన్ వీడియోను ఈ వీడియోలో చూడండి. ఇప్పటి వరకూ సాధారణంగా కనిపించని టన్నెల్ లోపలి దృశ్యాలు, టన్నెల్ నిర్మాణం, భారీ వ్యాసం, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ కాలువ పనుల వైమానిక దృశ్యాలను ఈ వీడియోలో చూపిస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ టన్నెల్ నిర్మాణం ఎలా ఉంది? ఎంత భారీగా ఉంది? ప్రాజెక్ట్ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే విషయాలను ఈ డ్రోన్ విజువల్స్ ద్వారా చూడొచ్చు| ‪@GaganaMedia‬ #gaganamedia #వెలిగొండప్రాజెక్ట్ #VeligondaProject #VeligondaTunnel #DroneVideo #AndhraPradesh #APProjects #IrrigationProject #TeluguNews #APNews #Telugu #ProjectUpdates #Tunnel #DroneFootage వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి మరియు Channel Subscribe 🔔 చేయండి.