పచ్చి కొబ్బరితో కారం పొడి 😋 ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు | Green Coconut Karam Podi
Lakshmi's Simple Life
0:00 / 0:00
పచ్చి కొబ్బరితో కారం పొడి 😋 ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు | Green Coconut Karam Podi
3 357 просмотров · 10 дней назад
Lakshmi's Simple Life
146 подписчиков
3 357 просмотров · 10 дней назад
పచ్చి కొబ్బరితో ఎంతో రుచిగా, సువాసనగా ఉండే కారం పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను 😋🌶️
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోయే రుచి! ❤️
ఇడ్లీ, దోశ, ఉప్మాతో కూడా చాలా బాగుంటుంది.
ఇలాంటి సింపుల్ & టేస్టీ ఇంటి వంటల కోసం మా ఛానల్ Lakshmi’s Simple Life ని Subscribe చేయండి ❤️
వీడియో నచ్చితే Like 👍 చేసి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి.
మీకు ఈ కారం పొడి ఎలా అనిపించిందో Comment చేయండి 😊 పచ్చికొబ్బరికారం #కారంపొడి #GreenCoconutKaramPodi #KaramPodi #CoconutKaramPodi #AndhraRecipes #TeluguRecipes #SouthIndianRecipes #HomemadeRecipes #LakshmisSimpleLife #EasyRecipes #SpicyRecipes