కేసీఆర్ హావభావాలను అద్భుతంగా చూపించావ్: ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు!
SANDESH TV
0:00 / 0:00
కేసీఆర్ హావభావాలను అద్భుతంగా చూపించావ్: ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు!
134 просмотра · 3 дня назад
SANDESH TV
45,4 тыс. подписчиков
134 просмотра · 3 дня назад
కేసీఆర్ హావభావాలను అద్భుతంగా చూపించావ్: ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు!
Actor Priyadarshi recently met former minister and BRS leader Harish Rao at his residence, where he received high praise for his powerful role as 'Sankaranna' in the movie The Paradise. Harish Rao lauded Priyadarshi for his stellar transformation, noting that capturing KCR's mannerisms, walking style, and dialogue delivery on screen is no easy feat. Praising his embodiment of the revolutionary spirit, Harish Rao highlighted how Priyadarshi continues to give Telangana dialect and rural stories a unique identity. Watch this special report on Sandesh TV.
‘ది ప్యారడైజ్’ సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసిన ప్రియదర్శికి అరుదైన ప్రశంసలు దక్కాయి. “కేసీఆర్ పాత్రలో జీవించావు” అంటూ హరీశ్ రావు ఆయనను అభినందించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాటతీరును తెరపై సహజంగా చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ యాసకు ప్రియదర్శి ప్రత్యేక గుర్తింపు తెచ్చారంటూ కొనియాడిన ఈ ప్రత్యేక వార్తా విశేషాలను Sandesh TV లో వీక్షించండి!
Sandesh TV
www.sandeshtv.in
For More updates like our fb page :
/ sandeshtvhyd
#Priyadarshi #TheParadise #HarishRao #KCRCharacter #Tollywood #TeluguCinema #SandeshTV #TeluguNews #APSTNews #CitizenVoice #TrendingTeluguNews #NewsUpdates #YouTubeRecommendations #EngagementBoost #SubscribedAudience #UnsubscribedReach #ViralNewsTelugu #TelanganaAndhra #SpecialReport #MovieTalk #PublicTalk #CinemaUpdates #TGNews #LatestNewsUpdates #NewsAnalysis #InquiringMinds #VoiceOfThePeople #BreakingNewsTelugu #Sankaranna #BRSParty