Перейти к содержимому

Indian Society (APPSC Group-2): కుల వ్యవస్థ

SADHANA COMPETITIVE

0:00 / 0:00

Indian Society (APPSC Group-2): కుల వ్యవస్థ

70 просмотров · 6 дн. назад
SADHANA COMPETITIVE
55 подписчиков
70 просмотров · 6 дн. назад
APPSC Group-2 మరియు ఇతర పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఇండియన్ సొసైటీ (Indian Society) సిలబస్‌లోని "కుల వ్యవస్థ" (Caste System) అంశానికి సంబంధించిన పూర్తి నిర్వచనాలు. క్రోబర్, రిస్లే, మజుందార్, G.S. ఘుర్వే, ఆచార్య యం.ఎన్. శ్రీనివాస్ మరియు కేట్కర్ వంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు కుల వ్యవస్థ గురించి ఇచ్చిన ముఖ్యమైన నిర్వచనాల సమాహారం. నోట్స్ ప్రిపరేషన్‌కు మరియు క్విక్ రివిజన్‌కు ఇది చాలా ఉపయోగపడుతుంది. ​#APPSCGroup2 #TSPSC #IndianSociety #CasteSystem #APPSC2026 #CompetitiveExams #TeluguStudyMaterial #Group2Society #APPSCPreparation