‼️GANGA తన ఏడుగురు పిల్లలను ఎందుకు చంపింది?‼️|EP-08| Mahabharatam Telugu | Dr.Madan Gupta
Madan Gupta
0:00 / 0:00
‼️GANGA తన ఏడుగురు పిల్లలను ఎందుకు చంపింది?‼️|EP-08| Mahabharatam Telugu | Dr.Madan Gupta
2 110 просмотров · 11 ч назад
Madan Gupta
223 тыс. подписчиков
2 110 просмотров · 11 ч назад
గంగాదేవి తన ఏడుగురు కుమారులను నదిలో ఎందుకు ముంచింది? ఎనిమిదో కుమారుడైన దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడు? తండ్రి కోసం ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి?
మదన్ గుప్తతో మహాభారతం ఎపిసోడ్ 008లో గంగ–శంతనుల కథ, అష్టవసువుల శాపం, భీష్ముడి జననం నుంచి భీష్మ ప్రతిజ్ఞ వరకు తెలుసుకుందాం. రాజ్యాధికారాన్ని, వివాహాన్ని వదులుకున్న దేవవ్రతుడి నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులను ఈ భాగంలో వివరిస్తున్నాం.
ఈ ఎపిసోడ్లో:
• మహాభిషుడికి బ్రహ్మదేవుడి శాపం
• అష్టవసువులు–గంగాదేవి మధ్య ఒప్పందం
• గంగ–శంతనుల వివాహం, ఏడుగురు కుమారుల కథ
• నందిని గోవు అపహరణ, వశిష్ఠ మహర్షి శాపం
• దేవవ్రతుడి విద్యాభ్యాసం, యువరాజ పట్టాభిషేకం
• శంతనుడు–సత్యవతి ప్రేమ, దాశరాజు పెట్టిన షరతు
• భీష్మ ప్రతిజ్ఞ, శంతనుడు ప్రసాదించిన ఇచ్ఛామృత్యువు వరం
• చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడి కథ
• కాశీ స్వయంవరం, అంబ–అంబిక–అంబాలిక
• భీష్ముడు–సాళ్వుడు యుద్ధం
• వారసులు లేని కురువంశం, సత్యవతి ఆవేదన
• ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ వంశాన్ని కొనసాగించేందుకు భీష్ముడు సూచించిన మార్గం
Mahabharatam Telugu Episode 008 with Madan Gupta: Ganga and Shantanu’s story, the curse of the Ashta Vasus, Bhishma’s birth, Bhishma Pratigya, and the Kuru dynasty’s succession crisis.
భీష్ముడి ప్రతిజ్ఞపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో పంచుకోండి.
మహాభారత కథలను వరుసగా వినేందుకు Madan Gupta ఛానల్ను Subscribe చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే Like చేసి, మీ మిత్రులతో Share చేయండి.
తరువాతి భాగంలో: దీర్ఘతముడి కథ.
#telugupodcast #mahabharatamtelugu #madangupta
#Mahabharatam #BhishmaPratigya #MadanGupta #మహాభారతం #భీష్మప్రతిజ్ఞ
SUPPORT US ;
India Overseas Bank
Chikkadapalli
Account No. 262701000002888
IFSC: IOBA0000678
UPI ID: 9491027104@ybl
Order My Book From
https://www.hindueshop.com/product/ap...