Перейти к содержимому

కృష్ణుడు భూమిని విడిచిపోయాడా? 😢 అర్జునుడి కన్నీటి వెనుక అసలు కారణం | మహాభారతం

🕉️Mana lokam🔱

0:00 / 0:00

కృష్ణుడు భూమిని విడిచిపోయాడా? 😢 అర్జునుడి కన్నీటి వెనుక అసలు కారణం | మహాభారతం

333 просмотра · 10 дн. назад
🕉️Mana lokam🔱
1,37 тыс. подписчиков
333 просмотра · 10 дн. назад
శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్న సమయంలో హస్తినాపురంలో ధర్మరాజుకు ఎన్నో అశుభ శకునాలు కనిపిస్తాయి. కాకుల అరుపులు, మదపుటేనుగుల కలవరం, కుక్కల భయంకరమైన అరుపులు… అర్జునుడు ద్వారకకు వెళ్లి చాలాకాలమైనా ఎలాంటి వార్త రాదు. చివరకు అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వస్తాడు. కానీ అతని ముఖంలో కనిపించిన విషాదాన్ని చూసి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఆందోళన చెందుతారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు కన్నీళ్లతో అర్జునుడు చెప్పిన సమాధానం — “శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయాడు…” 😢 ఈ హృదయాన్ని కదిలించే మహాభారత ఘట్టాన్ని 3D cinematic రూపంలో చూడండి. 🙏 జై శ్రీకృష్ణ 🦚🙏#SriKrishna #Arjuna #Mahabharatam #Bhagavatam #KrishnaTelugu #ArjunaTelugu #Dharmaraju #Dwaraka #Pandavas #TeluguDevotional #HinduStories #MahabharataTelugu