Перейти к содержимому

PMK Party Meeting In Chittoor/PMK Mla Vaidyalingam Addressing Cadre//Pattali Makkal Katchi//Anbumani

Nba CTR

0:00 / 0:00

PMK Party Meeting In Chittoor/PMK Mla Vaidyalingam Addressing Cadre//Pattali Makkal Katchi//Anbumani

876 просмотров · 6 дней назад
Nba CTR
127 подписчиков
876 просмотров · 6 дней назад
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)పనిచేస్తుందని ఆ పార్టీ జయం కోండం అసెంబ్లీ ఎమ్మెల్యే వైద్యలింగం పేర్కొన్నారు.pmk పార్టీకి చెందిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యే లతో కూడిన బృందం బుధవారం చిత్తూరులోని పీఎంకే కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది.చిత్తూరులో పీఎంకే పార్టీ ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. త్వరలో తిరుపతిలో లక్షమందితో పార్టీ మహానాడును నిర్వహించనున్నామని తెలిపారు.చిత్తూరులో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు పేర్కొన్నారు.జిల్లాలోని ఏడు నియోజక వర్గాలలో పార్టీని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు.ముఖ్యంగా వన్నియకుల క్షత్రియ సామజిక వర్గంలో ప్రతి ఒక్కరికి విద్య ,ఉద్యోగం,వ్యాపారం వంటి లక్షణాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.పార్టీ అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గానికి పదిమందిని ఎంపిక చేసి ఒక కమిటీని నియమించనున్నామని తెలిపారు.త్వరలో జరుగనున్న పంచాయతీ,కార్పొరేషన్ ఎన్నికలలో తమ పార్టీ పోటీచేసేలా అభ్యర్థులను తయారుచేయనున్నామని తెలిపారు.తమ పార్టీ అధినాయకుడు అన్బుమణి రాందాస్ కూడా త్వరలో జిల్లాలో పర్యటించనున్నట్లు అయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రాజా,షణ్ముగం ,ఇళవరదన్ ,శరవణన్,చిత్తూరు పార్టీ నాయకులూ గిరి,శశి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.