Перейти к содержимому

#బాస్ తో ఒక రోజు 20

భవానికథలప్రపంచం

0:00 / 0:00

#బాస్ తో ఒక రోజు 20

7 739 просмотров · 4 месяца назад
భవానికథలప్రపంచం
2,15 тыс. подписчиков
7 739 просмотров · 4 месяца назад
నేను చెప్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అని చిరుకోపంగా అడిగింది. ఏం లేదు, ఈ ట్రీట్మెంట్ బాగుంది కాని ఇలా జగ్గింగ్ టీ షర్ట్ లో కాకుండా చక్కగా చీర కట్టుకుంటే ఎలా ఉంటావో అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అబ్బో బాస్ గారికి ఆశలు పెరుగుతున్నాయే అంది ముసిముసిగా నవ్వుతూ.