Перейти к содержимому

Adilabad రిమ్స్ అగ్ని ప్రమాదం: పసిపిల్లల యూనిట్‌లో ఏం జరిగింది? | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Adilabad రిమ్స్ అగ్ని ప్రమాదం: పసిపిల్లల యూనిట్‌లో ఏం జరిగింది? | BBC Telugu

13 607 просмотров · 15 часов назад
BBC News Telugu
2,15 млн подписчиков
13 607 просмотров · 15 часов назад
ఆదిలాబాద్ రిమ్స్‌ నియోనేటల్ కేర్‌లో సెప్టెంబర్ 21న అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మృతి చెందిన మొత్తం చిన్నారుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఆ రాత్రి అసలక్కడ ఏం జరిగింది. చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు ఏం చెబుతున్నారు? #adilabad #rims #neonatalcare #newborn #telangana #treatment ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu