Перейти к содержимому

Shaka Purushuni Jananam - శకపురుషుని జననం | BobbyKarra | Pas. John wesley | Sangeetha Rao |

Bobby Karra

0:00 / 0:00

Shaka Purushuni Jananam - శకపురుషుని జననం | BobbyKarra | Pas. John wesley | Sangeetha Rao |

644 631 просмотр · 4 г. назад
Bobby Karra
5,14 тыс. подписчиков
644 631 просмотр · 4 г. назад
SHAKA PURUSHUNI JANANAM 2021 CHRISTMAS SONG Production: BmusicStudios (Chennai) Produced by: Nani Karra Credits: Music: Bobby Karra Vocals: Pas. John wesley garu (Hosanna Ministries) Lyrics: Sangeetha rao Rythm Programming: Sunny john Rythm Arrangements: Karthik Vamsi Recorded at: Justin Digitals Recorded by: Chinna Mixed and Mastered by: Dani Louis Edit and Vfx: Hallaluya Raju Title design: Sathish LYRICS:- Pallavi:- Vachadu Maharaju mari manakosame andaga thoduga Shaka purushudu mahimanvithudu ma raaraajathadu (2) Vevela dhoothala Sthuthulatho Nithyamu koniyaadabaduchu Parshudhudu athi parishudhudani nithyamu keerthimpabaduchu Mahimaanvithudu mahaneeyudu maarani nija devudu Manakosame mahimanu vidachi bhuvike rakshananu thechaadu… Charanam 1:- Maatathone srushtini chesina entho goppa devudu Mantithone manishini chesina Entho mahaneeyudu (2) Thana swahasthaalatho thana swaasthyamuga (2) Mamu kaachi penchi premisthunna yekaika devudu. Charanam 2:- Narulanu preminchi paramunu vidachi manishiga puttinadu Maranamu gelichi rakshananichi Margamu choopinadu (2) Nee hrudhayamu koradu Mari emi adagaledhu (2) Maaru manasu pondhi manamu Mokshamey cheredhamu… వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మా రారాజతడూ.. ఓహో.. వచ్చాడు మహారాజు మరి మనకోసమే .. అండగా తోడుగా షకపురుషుడు మహిమాన్వితుడు మా రారజతడు.. వేవేల.. దూతల స్తుతులతో నిత్యము కొనియాడబడుచు పరిశుద్ధుడు .. అతి పరి శుద్దుడు అని నిత్యము కీర్తీంచ బడుచు మహిమాన్వితుడు ..మహనీయుడు మారని నిజ దేవుడు.. మన కోసమే.. మహిమను విడిచి భువికే రక్షణ ను తెచ్చాడు " వచ్చాడు" మాట తోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు మంటి తోనే మనిషినీ చేసిన ఎంతో మహ నియుడవు "2" తన స్వ హస్తాలతో .. తన స్వా స్తముగా "2" మము కాచి.. పెంచి..ప్రేమిస్తున్న.. ఏ కైక దేవుడు"వచ్చాడు" నరులను ప్రేమించి.. పరమును విడిచి మనిషిగా పుట్టి నాడు మరణము గెలిచి.. రక్షణ నిచ్చి.. మార్గము చూపినాడు"2" నీ హృదయము కోరాడు.. మరి ఏ మి అడగలేదు "2" మారు మనసు పొంది మనము.. మోక్షమే చేరే దము "వచ్చాడు"