krupa Rasamu Gala Raagni // కృపారసముగల రాజ్ఞీ!
𝗙𝘂𝗹𝗹 𝗢𝗳 𝗚𝗿𝗮𝗰𝗲
0:00 / 0:00
krupa Rasamu Gala Raagni // కృపారసముగల రాజ్ఞీ!
31 784 просмотра · 7 месяцев назад
𝗙𝘂𝗹𝗹 𝗢𝗳 𝗚𝗿𝗮𝗰𝗲
1,16 тыс. подписчиков
31 784 просмотра · 7 месяцев назад
"Krupa Rasamuga Gala Raagni"
A devotional song created with prayer, faith and love,
showing the life and mission of Mother Mary from creation to victory over sin.
This video is made purely for spiritual inspiration and prayer purpose.
All visuals, music and effects are original and copyright safe.
May Mother Mary bless you and your family 💙🙏
Lyrics & Tune : V. Praveen Kumar
.....................................
PALLAVI
కృపారసముగల రాజ్జీ! – వందనం…
మా జీవం… మధురం… శరణమా… – వందనం… - 2
మాకై ప్రార్ధించు – గుణదల మాత
మాకు అండగ నిలువుమమ్మా – లూర్ధు మాత - 2
వందనమమ్మా… – గుణదల మాతా
వందనమమ్మా… – మా కార్మెల్ మాతా
వందనమమ్మా… – నిర్మల మాతా
వందనమమ్మా… – మా ఫాతిమ మాతా
CHARANAM – 1
కన్నీటి లోయలో నిలిచిన వేళ – మీకై వేడుచుయున్నాము
మాకొరకు మనవి చేయుమా – దయారసము గల తల్లి - 2
పాపము నుండి వైదొలగ – సాయము చేయుము మాతా
దేవుని చెంతకు చేరగను – తోడుగా నిలువుము తల్లీ - 2
వందనమమ్మా… – సాగర మాతా
వందనమమ్మా… – సహాయ మాతా
వందనమమ్మా… – నిష్కలంక మాతా
వందనమమ్మా… – వ్యాకుల మాత
CHARANAM – 2
ఈ లోక యాత్ర ముగిసిన ఘడియలో – మమ్మును కాయగా రావా
దివ్య జేసుని దర్శన భాగ్యం – మాకివ్వ నవదరించుమా - 2
కృపగల తల్లీ, దయగల తల్లీ – ఓ మధుర కన్య మరియమ్మ
మాకొరకు ప్రార్ధించు – కృపా రసముగల రాజ్జీ! - 2
PALLAVI
కృపారసముగల రాజ్జీ! – వందనం…
మా జీవం… మధురం… శరణమా… – వందనం…
మాకై ప్రార్ధించు – గుణదల మాత
మాకు అండగ నిలువుమమ్మా – లూర్ధు మాత
వందనమమ్మా… – గుణదల మాతా
వందనమమ్మా… – మా కార్మెల్ మాతా
వందనమమ్మా… – లూర్ధు మాతా
వందనమమ్మా… – మా ఫాతిమ మాతా
----------------------------------
🙏 If this song touched your heart, please LIKE, SHARE and SUBSCRIBE
to support our devotional mission.
----------------------------------
Full of Grace Production
WK Digital Arts
Visual Storytelling by: V. Praveen Kumar
#AveMariaTelugu
#CatholicdevotionalsongTelugu
#MotherMarysongTelugu #mothermary #avemaria #fullofgrace #fullofgracetelugu #wkdigitalarts
#MotherMary #DevotionalSong #KrupaRasamugaGalaRaagni #FullOfGraceProduction
#CatholicTelugu #ChristianDevotional #PrayerSong #AIVisuals #SpiritualVideo
#fullofgrace #mothermarysong #gunadalamatha #vyakulamatha #sagaramatha #fathima #Lourdes #latestchristiansongs #velamkani #laslet #Guadalupe #carmel #gunadalamatha #nirmalagiri #vishakhapuri #maryhelpofchristians #regina #rosary #japamala #rcm #latestmothermarysongs
#గుణదలమాత #లూర్దుమాత #కార్మేల్ #సహాయమాత #ఫాతిమామాత #jesussongs #telugujesussongs