Перейти к содержимому

అది చొక్కా కొలతల ప్రకారం గా shirt cutting | how to take old shirt measurements and cutting process

MKS Fashion's

0:00 / 0:00

అది చొక్కా కొలతల ప్రకారం గా shirt cutting | how to take old shirt measurements and cutting process

127 297 просмотров · 2 года назад
MKS Fashion's
5,18 тыс. подписчиков
127 297 просмотров · 2 года назад
hi guys welcome back to mks fashions.. అది చొక్కా కొలతలు ఎలా తీసుకోవాలి తెలుగులో... ఈ వీడియోలో నేను చూపిస్తున్న మరియు చెప్తున్న విషయం , మనం పాత చొక్కా నీ బట్టి ,దాని కొలతల (measurements) ఆధారంగా ,ఒక కొత్త చొక్కాని ఎలా కటింగ్ చేయాలి అనేదే నేను చెప్పే విషయం. ఈ వీడియో లో మీకు ఎలాంటి డౌట్ ఉన్న నన్ను అడగండి నేను మీకు బదులు సమాధానం చెప్తాను. వీడియో నీ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా ఆరాటం అవుతుంది. measurements. length 26 collar 15 shoulder 18.5 chest 11.25 stomach 11 hip 11.25 hands 23.5 cuffs 9.25 ఇవి మన అది చొక్కా కొలతలు. ఈ కొలతల ప్రకారం గా మనం కటింగ్ చేయాలి. Thank you friends 🙂.