Перейти к содержимому

Best Rain Water Harvesting Models || Shyam Sundar Reddy || Rytunestham

Raitu Nestham

0:00 / 0:00

Best Rain Water Harvesting Models || Shyam Sundar Reddy || Rytunestham

61 101 просмотр · 6 лет назад
Raitu Nestham
1,41 млн подписчиков
61 101 просмотр · 6 лет назад
#Rythunestham #Naturalfarming #Savewater వాన నీటినే నమ్ముకుని సాగులో ముందుకు సాగే రైతన్న.. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థలను పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా.. నేలపై రాలిని ప్రతీ వాన చినుకుని ఒడిసి పడితేనే వ్యవసాయానికి ఢోకా ఉండదు. ఇందుకు నీటి కుంటలు, కందకాల నిర్మాణం.. ఉత్తమ విధానం. ఇప్పటికే ఈ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మెదక్ లోని డా. డి. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఆ వివరాలను రైతునేస్తం కు వివరించారు... కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాం సుందర్ రెడ్డి.