Перейти к содержимому

JCB showroom వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నావ్? నా సూటి సమాధానం @mana jcb vlogs

Mana jcb vlogs

0:00 / 0:00

JCB showroom వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నావ్? నా సూటి సమాధానం @mana jcb vlogs

190 просмотров · 12 ч назад
Mana jcb vlogs
1,11 тыс. подписчиков
190 просмотров · 12 ч назад
JCB గురించి మాత్రమే కాదు… బుల్ మెషిన్ గురించి కూడా మాట్లాడతాను! ❤️ ఒకరు కామెంట్‌లో అడిగిన ప్రశ్నకు ఈ వీడియో ద్వారా నా సమాధానం చెప్తున్నాను. 👉 JCB గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? 👉 బుల్ మెషిన్ గురించి ఎందుకు చెప్పడం లేదు? 👉 షోరూమ్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తున్నావా? నా ఉద్దేశం ఏ కంపెనీని ప్రమోట్ చేయడం కాదు. నా అనుభవాన్ని మీతో పంచుకోవడమే నా లక్ష్యం. JCB అయినా, బుల్ మెషిన్ అయినా ప్రతి మెషిన్ గురించి నిజాయితీగా మాట్లాడతాను. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ❤️ Mana JCB Vlogs – మీ నమ్మకమే మా బలం! #ManaJCBVlogs #JCB #BullMachine #TeluguVlogs #HeavyEquipment #JCBTelugu