బ్రెడ్🍞పాలు🥛గుడ్ల🥚తో సూపర్ టేస్టీ French Toast పిల్లలు ఇష్టంగా తింటారు #youtube#frenchtoast#snacks
Cherry&Chitti Lifestyle
0:00 / 0:00
బ్రెడ్🍞పాలు🥛గుడ్ల🥚తో సూపర్ టేస్టీ French Toast పిల్లలు ఇష్టంగా తింటారు #youtube#frenchtoast#snacks
70 просмотров · 1 дн. назад
Cherry&Chitti Lifestyle
409 подписчиков
70 просмотров · 1 дн. назад
బ్రెడ్🍞పాలు🥛గుడ్ల🥚తో సూపర్ టేస్టీ French Toast పిల్లలు ఇష్టంగా తింటారు #youtube#frenchtoast#snacks
Writing
ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన French Toast Recipe ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. 😍
బ్రెడ్ స్లైసెస్, పాలు, చక్కెర, గుడ్లతో తయారుచేసే ఈ ఫ్రెంచ్ టోస్ట్ పిల్లలకు, పెద్దలకు ఎంతో నచ్చుతుంది.
టీ టైమ్‌లో అయినా, బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి. చాలా ఈజీగా, తక్కువ సమయంలోనే టేస్టీ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది.
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి.
#FrenchToast #FrenchToastRecipe #BreadToast #EasyBreakfast #BreakfastRecipe #BreadRecipe #EggRecipe #EasyCooking #TeluguVantalu #TeluguRecipes #Cooking #FoodRecipes #viral #viralvideo #subscribe #trending #youtube #1million #fyp, #trendingnow