Перейти к содержимому

రోట్లో దంచిన టేస్ట్‌తో దోసకాయ పచ్చడి😋 | dosakaya pachadi with drychilli|cucumber chutney in telugu

Ravali special vantalu

0:00 / 0:00

రోట్లో దంచిన టేస్ట్‌తో దోసకాయ పచ్చడి😋 | dosakaya pachadi with drychilli|cucumber chutney in telugu

902 просмотра · 3 нед. назад
Ravali special vantalu
568 подписчиков
902 просмотра · 3 нед. назад
ఈరోజు వీడియోలో పుల్లపుల్లగా, కారంకారంగా, రోట్లో దంచిన టేస్ట్ వచ్చేలా చాలా టేస్టీగా దోసకాయ పచ్చడి తయారు చేసుకున్నాం. 😋 దోసకాయ, టమాటా, ఎండు మిరపకాయలతో చాలా సింపుల్‌గా చేసుకునే ఈ పచ్చడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment చేయండి, ఇంకా ఇలాంటి ఇంటి వంటల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. ❤️ #DosakayaPachadi #DosakayaPachadiRecipe #AndhraPachadi #AndhraRecipes #TeluguRecipes #PachadiRecipes #SouthIndianRecipes #TraditionalRecipes #HomemadePachadi #EasyRecipes #IndianRecipes #RavaliSpecialVantalu #CucumberPachadi #CucumberChutney #SpicyPachadi #VillageStylePachadi #RiceSideDish #SimpleRecipes #TastyRecipes