Перейти к содержимому

ముద్దు పెట్టినందుకు మరణశిక్షా?| Saudi Arabia Executed 2 Bangladeshis In Mecca| Tazir Law Full Detail

Samayam Telugu

0:00 / 0:00

ముద్దు పెట్టినందుకు మరణశిక్షా?| Saudi Arabia Executed 2 Bangladeshis In Mecca| Tazir Law Full Detail

175 888 просмотров · 11 ч назад
Samayam Telugu
691 тыс. подписчиков
175 888 просмотров · 11 ч назад
పవిత్ర మక్కా నగరంలోని ఒక మసీదులో అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక జంటకి సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఇస్లామిక్ చట్టంలోని 'తజీర్' నిబంధన కింద న్యాయమూర్తి విచక్షణ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ తెలిపింది. అయితే ఈ శిక్ష అమలుపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, వివరాలు అందించాలని కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం సౌదీకి దౌత్యలేఖ పంపింది. 30 లక్షల మంది బంగ్లాదేశీయులు ఉపాధి పొందుతున్న సౌదీలో ఈ పరిణామం తీవ్ర ఆందోళనకు దారితీసింది. Saudi Arabia executed two Bangladeshi nationals, Nazrul Islam Abdul Basir and Siti Akhtar, in the Mecca region under discretionary Islamic 'Ta'zir' law after being convicted for an indecent act inside a mosque. The Bangladesh government expressed strong concern, stating that Saudi authorities did not inform its consulate prior to the executions. Dhaka has formally dispatched a note verbale seeking comprehensive details regarding the trial and charges, causing widespread anxiety among the 3-million-strong Bangladeshi diaspora in the Kingdom. #SaudiArabia #Mecca #Bangladesh #ExecutionInSaudi #TazirLaw #IslamicLaw #MeccaMosque #InternationalNews #ForeignNews #BreakingNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)