ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా|DRAKSHA THOTALO NAATABADINA|SANTHOSH DAVULURI|IMPACT KAKINADA
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
0:00 / 0:00
ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా|DRAKSHA THOTALO NAATABADINA|SANTHOSH DAVULURI|IMPACT KAKINADA
6 195 просмотров · 4 года назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
6 195 просмотров · 4 года назад
ద్రాక్ష తోటలో నాటబడిన
అంజూరమా నీ ఫలమేది "2"
గడచిన యేండ్లన్నీ కాచిన గాని
మూడేలడ్లగా నిన్ను వేదకిన గాని
కానకున్నదే వెదకిన ఫలమేమి
కానకుండనే వెదకిన ఫలమేమి
ఏదేను తోటలో నీ పితరుడు
సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి "2"
ఏపుగ పెరిగావు కాపు కాయకున్నావు "2"
ఏ నాటికి తండ్రి ఆశ తీరేది "2"
రాజైన హిజ్కియా మరణపు వేళలో
నలిగినది అంజూర ఫలము
మరణకరమైన రోగము నుండి
స్వస్థత నొసగినది అంజూర ఫలము
చూపునకు పుష్కలమే కాపునకు నిష్పలమే "2"
ఎంతకాలం ఉన్నా తండ్రికి భారమే "2"
ఆత్మీయఫలము ఫలియించక పోయినచో
వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే
ఆత్మకు నరకమే అగ్ని ఖాయమే
ఫలియస్తే పరలోకము భాగ్యమే (నీకు) "2"