ఆ ఒక్కతప్పుతో గజగజ వణుకుతున్న జగన్ ? YS Jagan’s One Big Mistake? | YCP Crisis | Jagan
R24 Telugu
0:00 / 0:00
ఆ ఒక్కతప్పుతో గజగజ వణుకుతున్న జగన్ ? YS Jagan’s One Big Mistake? | YCP Crisis | Jagan
4 711 просмотров · 5 ч назад
R24 Telugu
243 тыс. подписчиков
4 711 просмотров · 5 ч назад
ఆ ఒక్కతప్పుతో గజగజ వణుకుతున్న జగన్ ? YS Jagan’s One Big Mistake? | YCP Crisis | Jagan
#ysjagan #ycp #ycpleaders #apnews #appolitics #andhrapradeshnews #andhranews #politicalanalysis
వైఎస్ జగన్ చేసిన ఆ ఒక్క తప్పు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ జగన్ మరియు వైసీపీకి ఎలా బూమరాంగ్ అయింది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగిన పరిణామాలు, టీడీపీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు జగన్‌ను ఎందుకు కలవరపెడుతున్నాయి? జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఆయనకే సెల్ఫ్ గోల్‌గా మారాయా? అనే ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో విశ్లేషించాము.
మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం R24 Telugu ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Did one political misstep put YS Jagan’s future at risk? In this video, we analyze how the arrest of Chandrababu Naidu turned into a "boomerang effect" for the YCP. We dive deep into the Skill Development case, the current strategies being deployed by the TDP government, and why these developments are causing unrest within the YSRCP camp. Is Jagan’s past coming back to haunt his political career?
Key Topics Covered:
The impact of Chandrababu Naidu's arrest on Andhra Pradesh politics.
How the YCP’s "vendetta politics" shifted the vote bank.
The latest legal challenges facing YS Jagan Mohan Reddy.
Strategic moves by the TDP-Jana Sena-BJP alliance.
For more in-depth political analysis and latest updates, subscribe to R24 Telugu.
నమస్తే...నేను రమా మండవ..సుధీర్ఘకాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం...ఏ అంశం మీదైనా..నిర్మోహమాటంగా మాట్లాడే తెగువ..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయడానికి నన్ను ప్రోత్సహించాయి.
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేషణలను స్వతంత్రభావాలతో వ్యక్తీకరించడమే ఈ ఛానల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి..
#andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu