Перейти к содержимому

ఇంట్లో ఉన్న వస్తువులతోనే! 😋ఈజీగా పోషకాల లడ్డూ 💪🌿

Na Chinni Lokam By Sujatha (నా చిన్న లోకం – సుజాత)

0:00 / 0:00

ఇంట్లో ఉన్న వస్తువులతోనే! 😋ఈజీగా పోషకాల లడ్డూ 💪🌿

204 просмотра · 9 дней назад
Na Chinni Lokam By Sujatha (నా చిన్న లోకం – సుజాత)
780 подписчиков
204 просмотра · 9 дней назад
🌿 సజ్జలు–వేరుశెనగ–నువ్వుల లడ్డూ 😋 ఇంట్లో సులభంగా దొరికే సజ్జలు, వేరుశెనగలు, నువ్వులు, బెల్లం, 5 స్పూన్ల నెయ్యితో చాలా ఈజీగా రుచికరమైన లడ్డూలు తయారు చేసుకోవచ్చు. 😋🌿 ముందుగా సజ్జలు, వేరుశెనగలు, నువ్వులను విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో బెల్లం కలిపి, 5 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూలుగా చేసుకుంటే చాలు. 🙏 ఇలా తయారుచేసిన లడ్డూలు రుచిగా ఉండటంతో పాటు, సజ్జలు, నువ్వులు, వేరుశెనగల వల్లమంచి పోషకాలు కూడా అందుతాయి. ❤️ ఏలకుల కూడా చేర్చొచ్చు వీటికి ఏలకుల పొడి వేయడం వల్ల మంచి సువాసన, చక్కటి రుచి వస్తుంది. 🌿✨ సింపుల్‌గా చేసుకునే ఈ పోషకాల లడ్డూలను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. ❤️ Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు. పోషకాలు కూడా అందుతాయి. ❤️ మీకు ఈ లడ్డూ నచ్చితే వీడియోకు Like 👍 Share ↗️ చేసి, మా ఛానల్‌ను Subscribe 🔔 చేయండి. #సజ్జలలడ్డూ #హెల్తీలడ్డూ #నువ్వులలడ్డూ #వేరుశెనగలడ్డూ #బెల్లంలడ్డూ #HealthyLaddu #TeluguRecipes