మొర వినును ఆయనే || Mora vinunu ayane || New Telugu Christian song ||jesus
The worship
0:00 / 0:00
మొర వినును ఆయనే || Mora vinunu ayane || New Telugu Christian song ||jesus
213 просмотров · 3 дн. назад
The worship
54 подписчика
213 просмотров · 3 дн. назад
Mora vinunu ayaney song devunitho mana relationship ni chupisthundhi. mana prathi prardhana ayana vintadu. samadhanam esthadu. ee song mimmalni yesulo vishvasam kaligi undutaku sahaya paduthundhani ashisthunnam.
Lyrics
పల్లవి:
మొర వినును ఆయనే...
ఉత్తర మిచ్చును ఆయనే...
ననుప్రేమించును ఆయనే...
నా యందానందించును ఆయనే...
|| మొర వినును ఆయనే||
చరణం 1:
కష్టమేదైనా గాని..
నష్టమేదైనా గాని..
బాదేదైనా గాని..
బరువేదైనా గాని..
తండ్రి అని నేను పిలువగా...
నా బాధ చెప్పుకొనగా....
తండ్రి అని నేను పిలువగా...
నా బాధ చెప్పుకొనగా....
నా మొర వినును ఆయనే...
ఉత్తర మిచ్చును ఆయనే...
|| మొర వినును ఆయనే||
చరణం 2:
ఒంటరితనమే నాకు కలిగినా
అంధకారమే కమ్ముకొచ్చినా
అగాథములొ పడినా
అలసి సొమ్మసిల్లినా..
తండ్రి అని నేను పిలువగా...
నా బాధ చెప్పుకొనగా...
తండ్రి అని నేను పిలువగా...
నా బాధ చెప్పుకొనగా....
నా మొర వినును ఆయనే...
ఉత్తర మిచ్చును ఆయనే...
నా కొరకు ఉన్నది ఆయనే.....ఆయనే.... ఆయనే...
credits and production:
Lyrics & Concept: G.srivani.
Video Editing & Creation: G.srivani.
Vocals &Music Production: Generated using ai video editing and arrangement were done entirely by me.
Support My channel:
If you love this track, please Don't forget to LIKE, 👍 SHARE, and SUBSCRIBE for more unique content!
#yesayya songs
#prayer songs
#mora vinunu
#latest telugu Christian tracks
#Telugu Christian Songs •
#Telugu Worship Songs • #new
#Christian Songs Telugu •
#Yesayya Paatalu •
#Telugu Christian Worship
#New Telugu Christian song 2026 #Jesus songs telugu
Christian music #devotional #spiritual
#telugu Christian worship songs
#jesus
#telugu #jesus #yesayya #latest #devotional #spiritual #yehova #yesayyapatalu