Перейти к содержимому

• భాగం - 3 🙏🌺 శ్రీ పోలేరమ్మ తల్లి 🌺🙏41 రోజునా గ్రామ పాల పొంగళ్ళు మొగిలిచర్ల (గ్రామం). #mogilicherla

Malakonda Movie Makers

0:00 / 0:00

• భాగం - 3 🙏🌺 శ్రీ పోలేరమ్మ తల్లి 🌺🙏41 రోజునా గ్రామ పాల పొంగళ్ళు మొగిలిచర్ల (గ్రామం). #mogilicherla

278 просмотров · 12 дн. назад
Malakonda Movie Makers
854 подписчика
278 просмотров · 12 дн. назад
• భాగం - 3 🙏🥥🌺 శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి 🌺🥥🙏 41 రోజునా తరుపున గ్రామ పాల పొంగళ్ళు మొగిలిచర్ల (గ్రామం) లింగసముద్రం మండలం ప్రకాశం జిల్లా. • గ్రామ దేవత, కరుణామయి అయిన ఆ శ్రీ పోలేరమ్మ తల్లి అనుగ్రహంతో మీ ఇంట నూతన పాల పొంగళ్ళు ఆనందంగా సాగాలని, ఆ తల్లి చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... నూతన పాల పొంగళ్ళ శుభాకాంక్షలు!. • పొంగిపొర్లే పాల పొంగళ్ళలాగే మీ జీవితం కూడా సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో నిండిపోవాలి. ఆ బంగారు తల్లి పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షిస్తూ... నూతన పాల పొంగళ్ళ శుభాకాంక్షలు!. • కడుపు చలవ చేసి, గండాల నుండి కాపాడే లోకమాత శ్రీ పోలేరమ్మ తల్లికి సమర్పించే నూతన పాల పొంగళ్ళ వేడుకలు మీ ఇంట్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. • భక్తితో సమర్పించే నూతన పొంగలిని స్వీకరించి, గ్రామాన్ని, ఇళ్లను చల్లగా చూసే మా అమ్మ పోలేరమ్మ తల్లికి శతకోటి వందనాలు. మీకు నూతన పాల పొంగళ్ళ భక్తిపూర్వక శుభాకాంక్షలు!. • నుంచి పాలు పొంగె గిన్నెలోన.. భక్తి పొంగె గుండెలోన..!మా ఇలవేల్పు పోలేరమ్మ తల్లి చల్లని దీవెనలు మాపై ఎల్లవేళలా ఉండాలి.జై పోలేరమ్మ తల్లి!.