Перейти к содержимому

తాజ్‌మహల్ కి మించిన అందాలు మన Hyderabad లోనే ఉన్నాయి. | informer telugu #trending #viral

Informer Telugu

0:00 / 0:00

తాజ్‌మహల్ కి మించిన అందాలు మన Hyderabad లోనే ఉన్నాయి. | informer telugu #trending #viral

4 318 просмотров · 2 года назад
Informer Telugu
7,12 тыс. подписчиков
4 318 просмотров · 2 года назад
తాజ్‌మహల్ కి మించిన అందాలు మన Hyderabad లోనే ఉన్నాయి. ప్రపంచం లోనే అందమైన సమాధి అంటే తాజ్ మహల్ అని అంటారు. కానీ తాజ్ మహల్ కి దేని లోని తీసిపోలేని అందాలు మన hyderabad లో ఉన్నాయి. తాజ్ మహల్ కు వంద సంవత్సరాల ముందే అంటే 1543 లోనే ఈ కుతుబ్ షాహీ టొంబ్స్ కట్టారు. తాజ్ మహల్ popular ఐన విధంగా మన హైదెరాబ్ లో ఉన్న ఈ 470 సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ కుతుబ్ షాహీ tombs మాత్రం papular అవ్వలేదు. ఇక్కడ ఫోటో షూట్స్ కి కానీ, pre wedding photo షూట్స్ కి చాల బావుంటుంది. Families తో enjoy చేయటానికి ఇక్కడ చాల బాగుంటుంది. Iranians build Hyderabad #trending #viral #history #navabs #hyderabad #location #tourism #architecture #temple #greenery#iranisraelwar#irannews #israel