Перейти к содержимому

New Telugu Jesus Song 2026//ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య /Jesus Worship Telugu songs

Spurthi Tv

0:00 / 0:00

New Telugu Jesus Song 2026//ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య /Jesus Worship Telugu songs

16 529 просмотров · 3 нед. назад
Spurthi Tv
51,8 тыс. подписчиков
16 529 просмотров · 3 нед. назад
my songs    • EMUNNADI NALOPALA NEW JESUS SONG //Jesus S...      • రాజా నీ సన్నిధిలో ...#youtubeshorts#telugu...   ......    • Priyuda Niswarame... Telugu Jesus song (ప్...  ....... Jesus salvation ministry home is from an interior place and Preach GOD'S word among the people who not believe LORD JESUS as a their personal Savior. We Preaching and Spreading GOD'S WORD & Love through 1) Crusades in Villages 2)Phone Ministry 2) Food Donation camps 3) Cloth Distribution camps 4) Person to Person Interaction 6)Ministry to Orphans PIROJU MALLAIAH ASHRAMAM NARKATPALLY A/C :-059901004580 IFSC CODE :- ICIC0000599 Bank Name :ICICI Bank,NALGONDA BRANCH And also We Preaching Word of God through uploading Spiritual videos in facebook and YouTube. Watch us on facebook:https://www.facebook.com/live/produce... Youtube:UCrOH7gO0ib_lcK5vqfoJnTA For prayer Request contact no.: 8555877398,8886001012 Join with us to do more services of GOD and you can also support with us through Google Pay, phone Pay:8555877398,8886001012 For Support God's Work:- Our Bank Details: Account Name: jesus salvation ministry home Bank Name :Canara Bank, Acc No.:34493070000209, IFSC Code:CNRB0013449, NARKET PALLY, NLGONDA DIST,PIN Code:508254. ​TELAMGANA ​GOD BLESS YOU sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/calvary temple live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/2020/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/    • EMUNNADI NALOPALA NEW JESUS SONG //Jesus S...      • రాజా నీ సన్నిధిలో ...#youtubeshorts#telugu...   ......    • Priyuda Niswarame... Telugu Jesus song (ప్...  ....... [Verse 1] ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా నీవెవరో నాకు తెలియదయ్యా నేనెవరో నీకు తెలుసునయ్యా నీవెవరో నాకు తెలియదయ్యా నేనెవరో నీకు తెలుసునయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా [Verse 2] కపటం లేని మదిని కానుక చేసినావు కన్నా తండ్రి ప్రేమ ఒకటిగా చూపినావు కపటం లేని మదిని కానుక చేసినావు కన్నా తండ్రి ప్రేమ ఒకటిగా చూపినావు కల్వరి గిరిలోన నాకై కార్చిన రక్త ప్రొక్షనే నను కడిగిందయ్యా కల్వరి గిరిలోన నాకై కార్చిన రక్త ప్రొక్షనే నను కడిగిందయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా [Verse 3] మట్టిన పుట్టినొన్ని మచ్చ నాలుకోన్ని మలినం అంటినోన్ని మర్మం తెలియనోన్ని మట్టిన పుట్టినొన్ని మచ్చ నాలుకోన్ని మలినం అంటినోన్ని మర్మం తెలియనోన్ని వాక్యపు ఉలితోటి బండను శిలగ చేసి మనిషిగ మార్చినా చిత్రకారుడవు వాక్యపు ఉలితోటి బండను శిలగ చేసి మనిషిగ మార్చినా చిత్రకారుడవు ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా [Verse 4] ప్రార్ధన తెల్వనోన్ని పాపం విడవనోన్ని లోకాన్ని విడవకుండా లొల్లే చేసినోన్ని ప్రార్ధన తెల్వనోన్ని పాపం విడవనోన్ని లోకాన్ని విడవకుండా లొల్లే చేసినోన్ని పాపపు జీవితాన పాడైపోయినా నిత్యా జీవమిచ్చి నడిపిన దేవుడవు పాపపు జీవితాన పాడైపోయినా నిత్యా జీవమిచ్చి నడిపిన దేవుడవు ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా నీవెవరో నాకు తెలియదయ్యా నేనెవరో నీకు తెలుసునయ్యా నీవెవరో నాకు తెలియదయ్యా నేనెవరో నీకు తెలుసునయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా ఇంత గొప్ప చేసావయ్యా నాయ్యా