Перейти к содержимому

O sadbakthulara | christmas song | yash jasper | enoch jagan | | Harris jayaraj | vpp |

YASH JASPER OFFICIAL

0:00 / 0:00

O sadbakthulara | christmas song | yash jasper | enoch jagan | | Harris jayaraj | vpp |

565 630 просмотров · 7 л. назад
YASH JASPER OFFICIAL
10,8 тыс. подписчиков
565 630 просмотров · 7 л. назад
Vocals : Yash Jasper Lyrics : Frederick O'Kelly Music : Harris Jayaraj Mix & Mastered : Enoch Jagan Special Thanks : The Corner Stone Ministries Shoot | Edit : Vijay Pavithran Post Production : Vpp Video Production Team : Vijay Pavithran & Nikhil Martin Lyrics : ఓ సద్భక్తులార లోక రక్షకుండు – బెత్లేహెమ౦దు నేడు జన్మించెన్ రాజాధి రాజు ప్రభువైన యేసు – నమస్కరింప రండి నమస్కరింప రండి -నమస్కరింప రండి యుత్సాహంబుతో.. 1. సర్వేశ్వరుండు నరరూప మెత్తి – కన్యకు బుట్టి నేడు వేంచేసేన్ మానవజన్మ మెత్తిన శ్రీయేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి-నీకు నమస్కరించి పూజింతుము #ఓ# . . . సపపమగరి గామపా . . గమపదదప మపదని సనిసా . . . . . . ని స గ రి స ని స రి గా . . మ గ రి స ని ప నిసరిస మపదప పమగరిసని ॥2॥ 2. ఓ దూతలార! ఉత్సాహించి పాడి – రక్షకు౦డైన యేసున్ నూతి౦చూడి పరత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి – నమస్కరింప రండి యుత్సాహంబుతో #ఓ# మమపపాపాప మమపపాపాప . . . . . . . గమప సాసాస నిరిసనిపా . . . . . . . . . . . పాపాగాగాగ రిగమగారిస గరిసని . . . రిసనిద మపదనిసా . . . . . సదనిపాదానీ సరిమగా . . . . నిపదమప రిమపనీసగరి . . . . . . . . . . గామరిగా నిరినిపా గమదప పనిరిస . . . . . . . . . . . . . . పదనిసరి నిసగరి రిగమగ గమగరిస పమ మరి రిని నిప నిపమగ . . . గమపనిస గమదనిస మపదనిస 3. యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ – మీవెళ స్తోత్రము నర్పింతుము ఆనాది వాక్య మాయె నరరూపు – నమస్కరింప రండి నమస్కరింప రండి – నమస్కరింప రండి యుత్సాహంబుతో Do check out my New Christmas Song 2021 :    • Ilalona Yesayya / Yash Jasper / Enoch Jaga...   Follow me here for more updates : #yashjasper #Christmassong #teluguchristiansongs instagram : https://instagram.com/yashjasperoffic... facebook : https://www.facebook.com/profile.php?... Vpp photography instagram : https://instagram.com/vijaypavithranv... facebook :   / vijaypavithranphotographyvpp   #teluguchristmassong #yashjasper #teluguchristianshorts #christmas #christmasmusic #christmassongs #teluguchristmas #ocomeallyefaithful Do share ... like and be blessed ❤️