తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్డేట్ 🔥 డబ్బులు ఎప్పుడు వస్తాయి? వైరల్ అవుతున్న తేదీలు నిజమేనా?
Lokesh Derangula
0:00 / 0:00
తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్డేట్ 🔥 డబ్బులు ఎప్పుడు వస్తాయి? వైరల్ అవుతున్న తేదీలు నిజమేనా?
6 237 просмотров · 1 дн. назад
Lokesh Derangula
1,68 тыс. подписчиков
6 237 просмотров · 1 дн. назад
తల్లికి వందనం రెండో విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ముఖ్యమైన తాజా సమాచారం. 🔥
ఈ వీడియోలో తల్లికి వందనం రెండో విడత పేమెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం, కొత్తగా అధికారిక పేమెంట్ తేదీ వచ్చిందా లేదా, వెరిఫికేషన్‌లో ఉన్న విద్యార్థుల పరిస్థితి, గ్రీవెన్స్ పెట్టిన వారి స్టేటస్, అలాగే “NOT IN TV DATASET” అని చూపిస్తున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అనే విషయాలను సులభంగా వివరించాను.
ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ పేమెంట్ తేదీలు నిజంగా అధికారికంగా ప్రకటించబడినవేనా? లేక కేవలం ప్రచారం మాత్రమేనా? అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం.
👉 తల్లికి వందనం పేమెంట్ కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు మీ పిల్లల స్టేటస్, గ్రీవెన్స్, విద్యార్థి వివరాలు, పాఠశాల వివరాలు, బ్యాంక్ ఖాతా మరియు ఆధార్ వివరాలు ఒకసారి పరిశీలించుకోండి.
⚠️ ముఖ్య గమనిక: ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందు సోషల్ మీడియాలో వచ్చే తేదీలను ఖచ్చితమైన పేమెంట్ తేదీలుగా భావించకండి.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడానికి మా Lokesh Derangula YouTube Channelను Subscribe చేసి, Bell Iconను Allకు పెట్టుకోండి. 🔔
మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 | Share ↗️ చేయండి.
మీ గ్రామంలోని తల్లిదండ్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ❤️
#తల్లికివందనం
#ThallikiVandanam
#తల్లికివందనం2026
#ThallikiVandanam2026
#తల్లికివందనంరెండోవిడత
#ThallikiVandanamSecondPhase
#ThallikiVandanamPayment
#తల్లికివందనంపేమెంట్
#APGovernmentSchemes
#APGovernmentUpdates
#AndhraPradesh
#APNews
#GovernmentSchemes
#గ్రామసచివాలయం
#LokeshDerangula