దేవరగట్టు బన్ని ఉత్సవం నిజాలు! 😱 లైవ్ ఎందుకు ఆగిపోయింది? #Devaragattu #Kurnool #DevaragattuBanni
mahesh vlogs
0:00 / 0:00
దేవరగట్టు బన్ని ఉత్సవం నిజాలు! 😱 లైవ్ ఎందుకు ఆగిపోయింది? #Devaragattu #Kurnool #DevaragattuBanni
57 просмотров · 5 часов назад
mahesh vlogs
128 подписчиков
57 просмотров · 5 часов назад
హాయ్ ఫ్రెండ్స్! నిన్న కర్నూలు జిల్లాలోని ప్రముఖ దేవరగట్టు బన్ని ఉత్సవానికి వెళ్లాను. అక్కడ 2 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం (Live) చేద్దామనుకున్నాను కానీ నెట్‌వర్క్ సిగ్నల్ సమస్య వల్ల కేవలం 15 నిమిషాలు మాత్రమే లైవ్ చేయగలిగాను. అందుకే అక్కడి విశేషాలను, గుడి దృశ్యాలను ప్రత్యేక వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీక్షించి లైక్, షేర్ చేయండి!
#Devaragattu #DevaragattuBanniUtshavam #DevaragattuKarralaSamaram #Kurnool #Devaragattu2026 #TeluguVlogs #YouTubeTelugu #ViralVideo