కర్నూలు 67వ వార్డులో. ఎస్వీ విజయ మనోహరి ప్రచారం
SV MOHAN REDDY
0:00 / 0:00
కర్నూలు 67వ వార్డులో. ఎస్వీ విజయ మనోహరి ప్రచారం
2 479 просмотров · 1 дн. назад
SV MOHAN REDDY
60,7 тыс. подписчиков
2 479 просмотров · 1 дн. назад
💙💚 కర్నూలు 67వ వార్డులో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం 💚💙
📍 కర్నూలు నగరం | 67వ వార్డు
కర్నూలు నగరంలోని 67వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి గారు పాల్గొని, 67వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పి. అనిత గారికి, కర్నూలు నగర మేయర్ అభ్యర్థి శ్రీమతి యు. సుశీల గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
💙💚 వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం – కర్నూలు నగరం 💚💙
#YSRCP #SVVijayaManohari #Kurnool #KurnoolCity #YSRCongressParty #VoteForFan