మొక్కజొన్నతో ఇలా వడలు చేస్తే అందరూ మెచ్చేస్తారు🌽|Easy Evening Snack Corn Vada Recipe 😋👌
Hima's Home Cooking
0:00 / 0:00
మొక్కజొన్నతో ఇలా వడలు చేస్తే అందరూ మెచ్చేస్తారు🌽|Easy Evening Snack Corn Vada Recipe 😋👌
312 просмотров · 1 месяц назад
Hima's Home Cooking
36 подписчиков
312 просмотров · 1 месяц назад
వాన చినుకుల సాయంత్రంలో కానీ, పండుగ రోజులలో కానీ, వేడి వేడి మొక్కజొన్న వడలు తింటే ఆ రుచే వేరు! 🌽☔
ఈ వీడియోలో బయట కరకరలాడే, లోపల మెత్తగా ఉండే రుచికరమైన Corn Vada / మొక్కజొన్న వడలను చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూపించాను.
మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
వీడియో నచ్చితే Like, Share చేసి, మరిన్ని రుచికరమైన వంటకాల కోసం Hima's Home Cooking ఛానల్‌ను Subscribe చేయండి.
ధన్యవాదాలు! ❤️
#CornVada #మొక్కజొన్నవడ #EveningSnacks #TeluguRecipes #SnacksRecipe #RainyDaySnacks #TeaTimeSnacks #FestivalSpecial #CornRecipe #HimasHomeCooking
Mixer Grinder l Use in this video link:
https://link.amazon/B09NNbyab