Перейти к содержимому

KFC Style Chicken Popcorn 🍗 | Crispy & Juicy Chicken Popcorn | Homemade Peri Peri Masala

AmmaAvakaiBiryani

0:00 / 0:00

KFC Style Chicken Popcorn 🍗 | Crispy & Juicy Chicken Popcorn | Homemade Peri Peri Masala

70 просмотров · 6 дней назад
AmmaAvakaiBiryani
59 подписчиков
70 просмотров · 6 дней назад
KFC Style Chicken Popcorn 🍗😍 Crispyగా, juicyగా ఉండే Chicken Popcornని ఇంట్లోనే చాలా easyగా చేసుకోవచ్చు! ఈ recipeలో ముందుగా spicy & tangy Homemade Peri Peri Sprinkle Masala తయారు చేసుకుని, దానితో chickenని marinate చేసి, double coatingతో crispyగా deep fry చేసుకున్నాం. ఈ recipeలో chickenకి crispy crumbles రావడానికి Maida → Ice Water → Maida coating method ఉపయోగించాం. ఇలా చేస్తే Chicken Popcorn బయట crispyగా, లోపల juicyగా వస్తుంది. 😋 ఇంట్లో fresh ingredientsతో తయారు చేసుకునే ఈ KFC Style Chicken Popcornని మీరు కూడా ఒకసారి try చేసి చూడండి. Try చేసి ఎలా వచ్చిందో commentsలో చెప్పండి! ❤️ 🌶️ Homemade Peri Peri Sprinkle Masala 2 tbsp కారం పొడి 1 tbsp Garlic Powder 1 tbsp Onion Powder 1 tbsp Pepper Powder 1 tbsp Amchur Powder 1 tbsp చెక్కెర 1 tbsp ఉప్పు ½ tbsp Oregano 🍗 Chicken Popcorn 300 gms Boneless Chicken 1 tbsp అల్లం వెల్లుల్లి paste ఉప్పు – రుచికి సరిపడా 1 tbsp Homemade Peri Peri Masala 1 tbsp Vinegar 1 cup Maida Ice Water Deep Fryingకి Oil #ChickenPopcorn #KFStyleChicken #ChickenRecipes #PeriPeriChicken #AmmaAvakaiBiryani