Перейти к содержимому

ఒక్క రూపాయికే భోజనం..! | Tasty Meals for Just ₹1 @ Karuna Kitchen, Secunderabad | Nenu Mee Srikanth

Aadhan Food & Travel

0:00 / 0:00

ఒక్క రూపాయికే భోజనం..! | Tasty Meals for Just ₹1 @ Karuna Kitchen, Secunderabad | Nenu Mee Srikanth

19 449 просмотров · 1 год назад
Aadhan Food & Travel
590 тыс. подписчиков
19 449 просмотров · 1 год назад
In a time when food prices are rising, Karuna Kitchen in Secunderabad is serving delicious, nutritious meals for just ₹1! ❤️ A beautiful initiative to feed the hungry and support the needy, this kitchen is winning hearts with its selfless service and tasty food. In this video, we take you inside Karuna Kitchen to show how they’re managing this incredible effort, what kind of meals are served, and how you too can support or benefit from this noble cause. Address: Saint Francis Rd, Regimental Bazaar, Shivaji Nagar, Hyderabad, Secunderabad, Telangana 500038 Location: https://maps.app.goo.gl/P2xbb3RPtbcHJ... #KarunaKitchen #OneRupeeMeal #Secunderabad #HumanityFirst #FoodForAll #InspiringIndia #CharityKitchen #AffordableMeals #CommunityService #KindnessMatters #NenuMeeSrikanth Welcome To Nenu Mee Srikanth (Aadhan) హాయ్.. నేను మీ శ్రీకాంత్. నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను. ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు. మీ సలహాలు సూచనలు మరియు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.